వాట్సాప్ సంస్థ Disappearing Messages అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది.

వాట్సాప్ సంస్థ disappearing messages అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది.
మనం వాట్సాప్ లో పొరపాటున ఏదైనా మెసేజ్ గాని, మీడియా ఫైల్స్ గాని గ్రూప్ లో పంపించినపుడు delete for me, delete for everyone అనే ఆప్షన్లు ద్వారా వాటిని డిలీట్ చేసే సదుపాయం వాట్సాప్ లో వుంది.


కాకపోతే పంపించిన ఒక గంట టైం లోపు మాత్రమే డిలీట్ చేయగలం. వాట్సాప్ తీసుకురాబోతున్న disappearing messages అనే ఫీచర్ వలన మనం పంపించిన సమాచారం కొంత సమయం తర్వాత ఆటోమేటిక్ గ డిలీట్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

వాట్సాప్ తీసుకురాబోతున్న మరి కొన్ని ఫీచర్స్

Boomerang for Whatsapp

వీడియోస్ ని లూప్ మోడ్ లో(gif లాగా) ప్లే చేయడానికి ఈ ఫీచర్ రాబోతుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫీచర్ వుంది.

Darkmode

ఎప్పటినుంచే ఈ డార్క్ మోడ్ వాట్సాప్ కి వస్తుంది వార్తలు వస్తున్నాయి. త్వరలో దీన్ని రిలీజ్ చేస్తామని వాట్సాప్ వెల్లడించింది. ఈ ఫీచర్ వలన బాటరీ సేవ్ అవుతుంది. రాత్రి పూట వాడడానికి సౌకర్యంగా ఉంటుంది.


Share whatsapp status to Facebook and Instagram


ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి వాట్సాప్ ద్వారా ఫేస్ బుక్ లోను, ఇంస్టాగ్రామ్ లోను మన స్టేటస్ ని షేర్ చేసుకోవచ్చు. వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఇన్ notification bar ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ అప్ ఓపెన్ చేయకుండా వాయిస్ మెసేజస్ ని నోటిఫికేషన్ బార్ నుంచే వినగలం.

ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *